చల్లదనాన్నిచ్చే తర్బూజ ఆరోగ్యానికి ఎంతో మేలు..

ABN , First Publish Date - 2022-04-20T18:04:15+05:30 IST

చర్మాన్ని రక్షిస్తుంది. టాక్సిన్స్‌నుంచి కాపాడుతుంది.

చల్లదనాన్నిచ్చే తర్బూజ ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఆంధ్రజ్యోతి(20-04-2022)

చర్మాన్ని రక్షిస్తుంది. 

టాక్సిన్స్‌ నుంచి కాపాడుతుంది.

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

కంటి ఆరోగ్యానికి మంచిది.

వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.

గ్యాస్ర్టిక్‌ సమస్యలను తగ్గిస్తుంది.

కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ.

ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గటం వల్ల కీళ్ల దగ్గర సమస్యలు తగ్గిపోతాయి. 

దగ్గు, జలుబు తగ్గిపోతాయి.

దంత సంరక్షణ కలుగుతుంది.

నీటిశాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేట్‌ కాదు.


న్యూట్రిన్లు

పీచుపదార్థం- 4శాతం

పిండిపదార్థం- 3 శాతం

కేలరీలు- 2 శాతం

ప్రొటీన్‌ - 2 శాతం


విటమిన్లు

విటమిన్‌ ఎ- 68 శాతం

విటమిన్‌ సి- 61 శాతం

ఫొలేట్‌ -5 శాతం

నియాసిన్‌- 4 శాతం


మినరల్స్‌

పొటాషియం- 8 శాతం

మెగ్నీషియం -3 శాతం

మాంగనీస్‌- 2 శాతం

కాపర్‌ - 2 శాతం

Updated Date - 2022-04-20T18:04:15+05:30 IST