Flood: మూసీకి తగ్గిన వరద... ఊపిరి పీల్చుకున్న పరివాహక ప్రాంతాలు

ABN , First Publish Date - 2022-07-28T15:10:45+05:30 IST

ఉగ్రరూపం దాల్చిన మూసీ నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

Flood: మూసీకి తగ్గిన వరద... ఊపిరి పీల్చుకున్న పరివాహక  ప్రాంతాలు

హైదరాబాద్: ఉగ్రరూపం దాల్చిన మూసీ నది (Musi river)కి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి వరద తగ్గడంతో  పరివాహక  ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. నిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి (Musarambagh Bridge)పై నుంచి వరద ప్రవాహం పొంగి ప్రవహించింది. దీంతో బ్రిడ్జిపై భారీగా బురద, చెత్త, రాళ్లు పేరుకుపోయింది. చెత్త చెదారం తొలగింపులో జీహెచ్ఎంసీ నిమగ్నమైంది. ఈక్రమంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.  మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతోంది.

Updated Date - 2022-07-28T15:10:45+05:30 IST