మూసీ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-09-29T13:57:49+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్నారు.

మూసీ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా... ప్రస్తుత నీటి మట్టం 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరింది. అలాగే ఇన్ ఫ్లో : 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 3,978 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-09-29T13:57:49+05:30 IST