మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-10-11T15:37:08+05:30 IST

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 4 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.

మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 4 గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 13942. 84 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 3.69 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 645  అడుగులు కాగా...ప్రస్తుతం నీటిమట్టం  642.00 అడుగులకు చేరింది. 

Updated Date - 2021-10-11T15:37:08+05:30 IST