మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-13T14:53:03+05:30 IST

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ ఇన్ ఫ్లో 1436.12 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 203.58

మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ ఇన్ ఫ్లో 1436.12 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 203.58 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుతం 641.20 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 3.50 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Updated Date - 2021-07-13T14:53:03+05:30 IST