మూసీ ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..5 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-06T14:58:43+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు

మూసీ ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..5 గేట్లు ఎత్తివేత

నల్గొండ: మూసీ ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్  5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,343 క్యూసెక్కులు కొనసాగుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.62 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-06T14:58:43+05:30 IST