Telangana: మూసీ ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-31T13:18:19+05:30 IST

జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది.

Telangana: మూసీ ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

నల్గొండ: జిల్లాలోని  మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూసీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 15,424 క్యూసెక్కులుగా ఉంది. అలాగే మూసీ పూర్తి స్థాయి నీటి నిల్వ 4.45 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.88 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Updated Date - 2021-08-31T13:18:19+05:30 IST