Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మినపప్పు మురుకులు

మినపప్పు మురుకులు

కావలసిన పదార్థాలు: మినపప్పు- పావు కిలో, బియ్యం పిండి- అర కిలో, నూనె- పావు కిలో, కారం- 3 స్పూన్లు, ఉప్పు- తగినంత, నెయ్యి- రెండు స్పూన్లు.


తయారుచేసే విధానం: మినపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి బియ్యం పిండి, జీలకర్ర, కారం, ఉప్పు, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగాక జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి మురుకులు వేయాలి. దోరగా కాల్చి తీస్తే కరకరలాడే మినపప్పు మురుకులు రెడీ.

పెసరపప్పు బూరెలుపెసరపప్పు బూరెలురిబ్బన్‌ పకోడీరిబ్బన్‌ పకోడీగుమ్మడి చపాతిగుమ్మడి చపాతిరైస్‌ పొటాటో కట్‌లెట్స్‌రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌పెసరపప్పు పాలకూరతో...పెసరపప్పు పాలకూరతో...కారం బూందీకారం బూందీకోడ్‌బళెకోడ్‌బళెఆవడలుఆవడలుపిన్నిపిన్నిఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌ఫ్రైడ్‌ ఆనియన్‌ రింగ్స్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.