అకస్మాత్తుగా యూటర్న్.. అదే సమయంలో షాకింగ్ ఘటన
ABN , First Publish Date - 2021-10-03T00:01:35+05:30 IST
అకస్మాత్తుగా యూటర్న్.. అదే సమయంలో షాకింగ్ ఘటన
ముంబై: కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎదుట వారి ప్రమాణం తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు చేసే పొరపాటు ప్రమాదాలు కారణాలు అవుతున్నాయి. ముంబై లోయర్ ఫ్లైఓవర్ వద్ద కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి అయ్యారు. కారు డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో స్పీడ్ వస్తున్న బైక్ ... కారును ఢీకొని అవతలి వైపు నుంచి వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు బైకిస్టులు మృతి చెందారు. నిర్లక్ష్యంగా యూటర్న్ చేసిన డ్రైవర్ ప్రమాదం జరిగినా ఫ్లైఓవర్‌పై కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.