Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 01:43AM

ముంబై ఎయిర్‌పోర్టులో.. నటి జాక్వెలిన్‌ అడ్డగింత

ముంబై, డిసెంబరు 5: దుబాయ్‌ వెళ్తున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) జారీ చేసింది. సురేశ్‌ చంద్రశేఖర్‌ నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆమెను ఈడీ మరోమారు విచారించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.


Advertisement
Advertisement