ములుగు: జిల్లాలోని మంగపేట మండలం రమణక్కపేట గుట్టల్లో శివలింగం బయటపడింది. దీంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. కృష్ణ అనే వ్యక్తికి శివుడు కలలోకి వచ్చి చెప్పాడని గ్రామస్తులు తవ్వకాలు చేశారు. ఈ క్రమంలో ఓపుట్ట కింద ఆరు అడుగుల లోతులో శివలింగం బయటపడింది. ఇదంతా శివుడి మహిమే అని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి