ములుగు ఎక్సైజ్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-10-08T14:11:18+05:30 IST

జిల్లా ఎక్సైజ్ ఎస్సై భారతిపై సస్పెన్షన్ వేటు పడింది. వివిధ కేసులను తప్పుదారి పట్టించి

ములుగు ఎక్సైజ్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు

ములుగు: జిల్లా ఎక్సైజ్ ఎస్సై భారతిపై సస్పెన్షన్ వేటు పడింది. వివిధ కేసులను తప్పుదారి పట్టించి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలపై భారతిని  ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-10-08T14:11:18+05:30 IST