ఏటూరునాగరాం Sarpanch బూతు పురాణం...

ABN , First Publish Date - 2022-05-05T16:07:18+05:30 IST

జిల్లాలోని ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏటూరునాగరాం Sarpanch బూతు పురాణం...

ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా పంచాయతీ కార్యదర్శి చందూలాల్‌‌ను సర్పంచ్ దుర్భాషలాడారు. కులం పేరుతో చందూలాల్‌ను సర్పంచ్ దూషించాడు. రోడ్డు వైండింగ్ జాగలు కోల్పోయిన వారి చెక్కుల జారీ విషయంలో వివాదం చెలరేగింది. తన చెక్కులు ఎందుకు ఇవ్వడం లేదని కార్యదర్శిని సర్పంచ్ దుర్భాషలాడాడు.  సర్పంచ్ తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Read more