two planes crash : కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ...పలువురు మృతి

ABN , First Publish Date - 2022-08-19T13:15:06+05:30 IST

అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో(California) రెండు విమానాలు ఢీకొని(two planes crash) కూలిన దుర్ఘటనలో పలువురు మరణించారు....

two planes crash : కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ...పలువురు మృతి

కాలిఫోర్నియా(అమెరికా) : అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో(California) రెండు విమానాలు ఢీకొని(two planes crash) కూలిన దుర్ఘటనలో పలువురు  మరణించారు.(Multiple people killed) కాలిఫోర్నియాలోని వాట్సన్‌విల్లేలోని విమానాశ్రయంలో రెండు విమానాలు దిగేందుకు ప్రయత్నించిన తర్వాత ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలి పోయాయి.‘‘వాట్సన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో(local airport) ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన రెండు విమానాలు ఢీకొన్న తర్వాత కూలిపోయాయి’’ అని కాలిఫోర్నియా అధికారులు చెప్పారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించారని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై విమానయాన అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. 




Updated Date - 2022-08-19T13:15:06+05:30 IST