ఉపరాష్ట్రపతిగా ముక్తార్‌ నక్వీ?

ABN , First Publish Date - 2022-06-22T08:33:24+05:30 IST

ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని నిలబెట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఉపరాష్ట్రపతిగా ముక్తార్‌ నక్వీ?

ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని నిలబెట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. నక్వీ రాజ్యసభ పదవీకాలం ఇటీవల ముగిసినప్పటికీ మళ్లీ అవకాశమివ్వలేదు. యూపీలోని ఆయన స్వస్థలం రాంపూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ బరిలోకి దించలేదు. ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసేందుకే ఆయనకు టికెట్‌ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2022-06-22T08:33:24+05:30 IST