భక్తిశ్రద్ధలతో మొహర్రం

ABN , First Publish Date - 2022-08-10T06:32:42+05:30 IST

నగరంలో ముస్లిం (షియా)లు మంగళవారం భక్తిశ్రద్ధలతో మొహర్రంను జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో మొహర్రం

నగరంలో ముస్లిం (షియా)లు మంగళవారం భక్తిశ్రద్ధలతో మొహర్రంను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వన్‌టౌన్‌ ప్రాంతంలోని గొడారిగోతులు సమీపంలో గల జామియా మసీదు సమీపంలో యువకులు చిన్న చాకులు, బ్లేడ్లతో తమను తాము గాయపరచుకుని మొహర్రంకు ప్రతీకగా రక్తం చిందించారు. 

-మహారాణిపేట

Updated Date - 2022-08-10T06:32:42+05:30 IST