Abn logo
Sep 20 2021 @ 19:15PM

సినీ పెద్దలపై ముద్రగడ పద్మనాభం విసుర్లు

అమరావతి: సినీ పెద్దలపై మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విసుర్లు విసిరారు. హీరో, హీరోయిన్ల ఖర్చులు, రెమ్యునరేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి జమచేయాలని సీఎం జగన్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆన్‌లైన్‌ టికెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసే విధంగా చూడాలన్నారు. ఈ చర్యలతో దుబారా, ఎగవేతలు, బ్లాక్‌ మనీ పదాలు వినబడవని, పూర్తిగా వైట్‌ మనీతోనే వ్యాపారం కొనసాగుతుందని లేఖలో ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...