ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎమ్మెల్యే ఆల

ABN , First Publish Date - 2021-11-27T05:00:36+05:30 IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీ వంగా ఎన్నికైన కవితను శుక్రవారం హైదరాబాద్‌ లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి శు భాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎమ్మెల్యే ఆల
కవితకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, నవంబరు 26: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీ వంగా ఎన్నికైన కవితను శుక్రవారం హైదరాబాద్‌ లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి శు భాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజక వర్గ అభివృద్ధి గురించి కవితతో ఆల మాట్లాడారు. 

Updated Date - 2021-11-27T05:00:36+05:30 IST