Abn logo
Sep 19 2021 @ 09:49AM

ఏపీ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ముగిసింది. మొత్తం 641 జడ్పీటీసీ, 9589 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది.   


                  వైసీపీ    టీడీపీ    బీజేపీ    జనసేన    కాంగ్రెస్    సీపీఎం    సీపీఐ    ఇతరులు

-------------------------------------------------------------------

జడ్పీటీసీ(641)     616   బహిష్కరణ    0        02        0        1        0        1

-------------------------------------------------------------------

ఎంపీటీసీ(9589) 8200   బహిష్కరణ     28    179        3        15        8    207

-------------------------------------------------------------------


జిల్లాల వారీగా..

గుంటూరు: 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌

పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌

నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కడప: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కర్నూలు: 36 జడ్పీటీసీ,  484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 స్థానాలకు కౌంటింగ్‌

ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌