ఎంపీపీతో లారస్‌ జట్టు

ABN , First Publish Date - 2022-01-22T08:20:45+05:30 IST

కొవిడ్‌-19 ఔషధం మోల్నుపిరవిర్‌ తయారీ కోసం జెనీవాకు చెందిన మెడిసిన్‌ పేషంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో లారస్‌ లాబ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ....

ఎంపీపీతో లారస్‌ జట్టు

హైదరాబాద్‌ : కొవిడ్‌-19 ఔషధం మోల్నుపిరవిర్‌ తయారీ కోసం జెనీవాకు చెందిన మెడిసిన్‌ పేషంట్‌ పూల్‌ (ఎంపీపీ)తో లారస్‌ లాబ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్‌ను కట్టడి చేసే యాంటీవైరల్‌ ఔషధం తయారీ కోసం ఎంపీపీతో ఒప్పందం కుదుర్చుకోవటం ఎంతో సంతోషాన్నిస్తోందని లారస్‌ లాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా అన్నారు.  

Updated Date - 2022-01-22T08:20:45+05:30 IST