Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేఆర్‌ఎంబీకి కొత్త చైర్మన్‌‌గా ఎంపీ సింగ్‌

అమరావతి: కేఆర్‌ఎంబీకి కొత్త చైర్మన్‌‌గా ఎంపీ సింగ్‌ ఎన్నికయ్యారు. బుధవారం ఎంపీ సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 12 లోగా రాయలసీమ ఎత్తిపోతలపై నివేదిక తయారు చేయనున్నారు.  ఈ నెల 24న బోర్డు పూర్తిస్థాయి భేటీ కాబోతోంది. జీఆర్‌ఎంబీ సమావేశానికి చైర్మన్‌ అయ్యర్‌ సుముఖత వ్యక్తం చేశారు

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement