Abn logo
Oct 28 2021 @ 14:09PM

అమిత్‌షాతో టీడీపీ ఎంపీ కనకమేడల మంతనాలు

ఢిల్లీ : కేంద్ర మంత్రి అమిత్‌షాతో టీడీపీ ఎంపీ కనకమేడల మంతనాలు చేశారు. సలహా కమిటీ సమావేశం కోసం అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చారు.  చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశాన్ని అమిత్‌షాకు కనకమేడల వివరించారు. త్వరలోనే చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇస్తానని అమిత్‌షా తెలిపారు. ఏపీలో పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీశారు.