నేను బీజేపీలో చేరడం లేదు:ఎంపీ బీబీ పాటిల్

ABN , First Publish Date - 2021-06-17T23:40:54+05:30 IST

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్నవార్తల్లో నిజం లేదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం

నేను బీజేపీలో చేరడం లేదు:ఎంపీ బీబీ పాటిల్

సంగారెడ్డి: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్నవార్తల్లో నిజం లేదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని యూట్యూబ్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీని విడిది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల పై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ బీబీ పాటిల్ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-17T23:40:54+05:30 IST