నిజామాబాద్: తనపై జరిగిన దాడిని వివరిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నానని ఎంపీ అర్వింద్ తెలిపారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనై రైతులు దాడి చేశారని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రైతులు కత్తులు, రాడ్లతో రారన్నారు. సీపీపై హత్యాయత్నం ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సమాధానం ఇవ్వాలన్నారు.
ఇవి కూడా చదవండి