వృద్ధురాలిని అనాథ ఆశ్రమానికి తరలింపు

ABN , First Publish Date - 2022-05-18T05:32:56+05:30 IST

ఒంటరిగా ఉంటున్న అనాథను పోలీసులు మంగళవారం చింతకుంట గ్రామంలో గల ఆశ్రమంలో చేర్పించారు. ఈనెల 9న నాల్గోటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ వెంచర్‌లో ఒంటరిగా అపస్మారక స్థితిలో ఉన్న అనాథ వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు నాల్గోటౌన్‌ పోలీసులకు స మాచారం అందించారు. ఎస్‌ఐ సందీప్‌ ఆమెను ఇందూరు యువత సహాయంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్ర స్తుతం ఆమె కోలుకోవడంతో ఈ విషయాన్ని సీపీ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీపీ ఆమెను అనాధాశ్రమంలో చేర్పించాలని ఆదేశించారు. దీంతో చింతకుంట గ్రామంలోని వృద్ధాశ్రమంలో చేర్పించారు.

వృద్ధురాలిని అనాథ ఆశ్రమానికి తరలింపు

ఖిల్లా, మే 17: ఒంటరిగా ఉంటున్న అనాథను పోలీసులు మంగళవారం చింతకుంట గ్రామంలో గల ఆశ్రమంలో చేర్పించారు. ఈనెల 9న నాల్గోటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ వెంచర్‌లో ఒంటరిగా అపస్మారక స్థితిలో ఉన్న అనాథ వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు నాల్గోటౌన్‌ పోలీసులకు స మాచారం అందించారు. ఎస్‌ఐ సందీప్‌ ఆమెను ఇందూరు యువత సహాయంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్ర స్తుతం ఆమె కోలుకోవడంతో ఈ విషయాన్ని సీపీ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీపీ ఆమెను అనాధాశ్రమంలో చేర్పించాలని ఆదేశించారు. దీంతో చింతకుంట గ్రామంలోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. 

Updated Date - 2022-05-18T05:32:56+05:30 IST