Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 06 Nov 2021 13:14:30 IST

ఓటీటీల్లో నిన్న రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇవే.. ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు..!

twitter-iconwatsapp-iconfb-icon
ఓటీటీల్లో నిన్న రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఇవే.. ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు..!

కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భాషాభేదం లేకుండా ఏ భాషలో మంచి కంటెంట్ ఉందంటే దానిని చూస్తున్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన `స్క్విడ్ గేమ్స్` సిరీస్, అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన `జైభీమ్` సినిమా విశేష ఆదరణను దక్కించుకున్నాయి. 


ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణను చూసి సినిమా దర్శక నిర్మాతలు కూడా వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లను రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో నవంబర్ 5వ తారీఖు శుక్రవారం కూడా చాలా సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. క్రైమ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది. దీనితోపాటు శుక్రవారం విడుదలయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీకోసం.. 


సినిమా
విభాగం
జోనర్
భాష
ప్లాట్‌ఫామ్
విడుదల తేదీ
Doctor
సినిమా
యాక్షన్, కామెడీ
తెలుగు, తమిళం,కన్నడం మలయాళం 
నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్ట్
 నవంబర్ 5
Meenakshi Sundareshwar  
సినిమా
రొమాన్స్, కామెడీ
హిందీ, తమిళం
నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 5
Tryst With Destiny
సినిమా
డ్రామా
తెలుగు, హిందీ, తమిళం,  కన్నడం, మలయాళం  
సోనీ లైవ్  
నవంబర్ 5
Narcos:  Mexico Season 3 
 టీవీ షో
డ్రామా, క్రైమ్
ఇంగ్లీష్, స్పానిష్ 
 నెట్‌ఫ్లిక్స్  
నవంబర్ 5
A Man Named Scott
సినిమా
డాక్యుమెంటరీ
ఇంగ్లీష్ 
అమేజాన్   
 నవంబర్ 5
Big Mouth Season 5
టీవీ షో 
కామెడీ, యానిమేషన్
ఇంగ్లీష్ 
యాపిల్ టీవీ ప్లస్
నవంబర్ 5
Finch   
 సినిమా
సైన్స్ ఫిక్షన్, డ్రామా
ఇంగ్లీష్
యాపిల్ టీవీ ప్లస్ 
నవంబర్ 5
Love Hard 
సినిమా
కామెడీ, రొమాన్స్
ఇంగ్లీష్
 నెట్‌ఫ్లిక్స్ 
నవంబర్ 5
Pete the Cat Season 2
టీవీ షో
కామెడీ, యానిమేషన్
ఇంగ్లీష్
 అమేజాన్
నవంబర్ 5



The Unlikely Murderer
 టీవీ షో
క్రైమ్ డ్రామా 
స్వీడిష్
నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 5
Yaadon Ni Safar
టీవీ షో
కామెడీ, రొమాన్స్ 
గుజరాతీ
షిమారో మీ
నవంబర్ 5
Yara  సినిమా
క్రైమ్ డ్రామా
ఇటాలియన్
నెట్‌ఫ్లిక్స్
 నవంబర్ 5
The Colony
సినిమా
సైన్స్ ఫిక్షన్
ఇంగ్లీష్ 
లైన్ స్టేజ్ ప్లే
నవంబర్ 5
Amina
సినిమా
వార్, డ్రామా
ఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 5
Byomkesh Season 7 
 టీవీ షో
మిస్టరీ
బెంగాళీ, హిందీ
హొయ్‌చొయ్
నవంబర్ 5
A Cop Movie 
 సినిమా
డాక్యుమెంటరీ
 స్పానిష్
 నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 5


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement