మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ

ABN , First Publish Date - 2022-01-23T08:02:57+05:30 IST

మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఈటీఎఫ్‌, నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ..

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ

మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఈటీఎఫ్‌, నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలు. వీటి ఎన్‌ఎ్‌ఫఓ ఈ నెల 21న ప్రారంభం కాగా ఫిబ్రవరి 4న ముగుస్తుంది. ఇండెక్స్‌ ఫండ్‌, ఈటీఎ్‌ఫలో కనీస పెట్టుబడి రూ.500గా ఉంది. 

Updated Date - 2022-01-23T08:02:57+05:30 IST