తల్లి ప్రేమ

ABN , First Publish Date - 2020-07-29T09:48:21+05:30 IST

ఓ కోతి వారం రోజుల క్రితం పిల్లకు జన్మనిచ్చింది. అయితే, పిల్ల అప్పుడే మరణించింది.

తల్లి ప్రేమ

ఓ కోతి వారం రోజుల క్రితం  పిల్లకు జన్మనిచ్చింది. అయితే,   పిల్ల అప్పుడే మరణించింది. అప్పటి నుంచి ఆ కోతి తన పిల్లను పట్టుకుని తిరుగుతోంది తప్ప దానిని వదలడం లేదు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ చిత్రం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ గ్రామ పరిధిలో మంగళవారం కనిపించడంతో ఆంధ్రజ్యోతి కెమెరా క్లిక్‌ మనిపించింది. 


Updated Date - 2020-07-29T09:48:21+05:30 IST