నల్గొండ: జిల్లాలోని వేములపల్లిలో దారుణం జరిగింది. అంధుడైన కొడుకును సాగర్ ఎడమ కాలువలో తల్లి పడేసింది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో బాలుడి ఆచూకీ కోసం కాలువలో పోలీసులు గాలిస్తున్నారు. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి