Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పెసర వడలు

పెసర వడలు

కావలసినవి: పెసరపప్పు - కప్పు, బియ్యప్పిండి - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి, - మూడు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, బేకింగ్‌ సోడా - పావు టీస్పూన్‌


తయారీ విధానం: పెసరపప్పులో నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి పప్పును మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ పప్పును ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో బియ్యప్పిండి, పచ్చిమిర్చి, దంచిన అల్లం, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లా ఒత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి.డీప్‌ ఫ్రై అయ్యాక తీసి సర్వ్‌ చేసుకోవాలి.


సోయా మంచూరియసోయా మంచూరియసోయా కబాబ్స్‌సోయా కబాబ్స్‌చిల్లీ గోబిచిల్లీ గోబిఆలూ బఠానీ చాట్‌ఆలూ బఠానీ చాట్‌వడలువడలుచీజ్‌ పరోటాచీజ్‌ పరోటాచీజ్‌ నాన్‌చీజ్‌ నాన్‌చీజ్‌ దోశచీజ్‌ దోశచిల్లీ చీజ్‌ టోస్ట్‌చిల్లీ చీజ్‌ టోస్ట్‌చీజ్‌ బాల్స్‌చీజ్‌ బాల్స్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.