Abn logo
Apr 16 2021 @ 01:48AM

అవ్వా.. నువ్వే గెలిచావ్‌!

ఆ స్పర్శలోని ప్రేమ.. ఐదు నెలల నరకాన్ని మరిపించింది. ఆ నర్సు చూపిన అభిమానం ఎనిమిది పదుల ముసలమ్మను పసిపాపను చేసింది. మహమ్మారితో పోరు లో గెలిచి నిలిచిన ఆ వృద్ధురాలిని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రేమగా సాగనంపుతున్న క్షణంలో నర్సు భావో ద్వేగం.. 2020 ఆగస్టు 5న బ్రెజిల్‌లో తీసిన ఈ ఫొటో.. ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో’గా ఎంపికై..  రూ. 50 లక్షలు గెలుచుకుంది.

Advertisement
Advertisement
Advertisement