హఫీజ్‌ ‘టాప్‌-5’లో సచిన్‌, కోహ్లీ

ABN , First Publish Date - 2020-04-03T09:57:03+05:30 IST

సచిన్‌ టెండ్కూలర్‌, విరాట్‌ కోహ్లీపై పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ హఫీజ్‌ తన అభిమానాన్ని చాటు కున్నాడు. హఫీజ్‌ తన ‘వరల్డ్‌ టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌’ జాబితాలో ...

హఫీజ్‌ ‘టాప్‌-5’లో సచిన్‌, కోహ్లీ

కరాచీ: సచిన్‌ టెండ్కూలర్‌, విరాట్‌ కోహ్లీపై పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ హఫీజ్‌ తన అభిమానాన్ని చాటు కున్నాడు. హఫీజ్‌ తన ‘వరల్డ్‌ టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌’ జాబితాలో సచిన్‌, కోహ్లీకి చోటు కల్పించాడు. ట్విటర్‌లో ఓ అభిమాని ప్రపంచంలో ఐదుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరని అడగ్గా హఫీజ్‌.. సచిన్‌, కోహ్లీతో పాటు లారా (వెస్టిండీస్‌), డివిల్లీర్స్‌ (దక్షిణాఫ్రికా), సయీద్‌ అన్వర్‌ (పాకిస్థాన్‌) పేర్లు చెప్పాడు. 

Updated Date - 2020-04-03T09:57:03+05:30 IST