నమ్మకమైన మిత్రుడు మోదీ : ట్రంప్‌

ABN , First Publish Date - 2020-09-19T13:26:16+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నేత, నమ్మకమైన మిత్రుడు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు. 70వ పుట్టిన రోజును పురస్కరించు

నమ్మకమైన మిత్రుడు మోదీ : ట్రంప్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 18: భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నేత, నమ్మకమైన మిత్రుడు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు. 70వ పుట్టిన రోజును పురస్కరించుకుని మోదీకి ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతో దృఢమైనదని, ఇది మానవజాతికి మేలు చేయగలదని మోదీ అన్నారు.


Updated Date - 2020-09-19T13:26:16+05:30 IST