Independence Day: 8 ఏళ్లలో 8 విభిన్న గెటప్పులు.. ఈసారి సఫారీ స్పెషల్‌లో ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2021-08-15T17:22:48+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 14న తొలిసారిగా...

Independence Day: 8 ఏళ్లలో 8 విభిన్న గెటప్పులు.. ఈసారి సఫారీ స్పెషల్‌లో ప్రధాని మోదీ!
2014 ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెల్లని ఖాదీ కుర్తాలో సగం స్లీవ్‌లతో కనిపించారు. పైజామా ధరించి, కుంకుమ రంగు తలపాగా ధరించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 14న తొలిసారిగా ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఆ తరువాత జరిగిన స్వాతంత్ర్యదినోత్సవాలు, గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేకమైన వస్త్రధారణతో కనిపిస్తూ, అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రతీయేటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విభిన్న దుస్తులు ధరించి కనిపిస్తుంటారు. 2014 ఆగస్టు 15 నుంచి 2021 ఆగస్టు 15 వరకూ ప్రధాని మోదీ ఎటువంటి లుక్‌లో కనిపించారో ఇప్పుడు చూద్దాం. 















Updated Date - 2021-08-15T17:22:48+05:30 IST