మోదీ సర్కారు విదేశీ వ్యూహం గందరగోళం

ABN , First Publish Date - 2020-07-16T07:24:38+05:30 IST

మోదీ ప్రభుత్వ విదేశీ వ్యూహం గందరగోళంగా ఉంది. అన్ని దేశాల్లో మనం గౌరవాన్ని కోల్పోతున్నాం. భారత్‌కు ఇచ్చిన చాబహార్‌ రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును ఇరాన్‌ వెనక్కి తీసుకోవడం దీనికి తాజా నిదర్శనం...

మోదీ సర్కారు విదేశీ వ్యూహం గందరగోళం

మోదీ ప్రభుత్వ విదేశీ వ్యూహం గందరగోళంగా ఉంది. అన్ని దేశాల్లో మనం గౌరవాన్ని కోల్పోతున్నాం. భారత్‌కు ఇచ్చిన చాబహార్‌ రైలు ప్రాజెక్టు కాంట్రాక్టును ఇరాన్‌ వెనక్కి తీసుకోవడం దీనికి తాజా నిదర్శనం. ప్రపంచంలో మళ్లీ గౌరవాన్ని పొందేందుకు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వానికి తెలియడం లేదు.

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత


Updated Date - 2020-07-16T07:24:38+05:30 IST