12 సమస్యలను టీటీడీ పరిష్కరించాల్సి ఉంది: ఎమ్మెల్సీ మాధవ్

ABN , First Publish Date - 2021-10-29T20:29:38+05:30 IST

అసంపూర్తి వాగ్దాలను త్వరగతిన అమలు చేయాల్సిన బాధ్యత టీటీడీ దేనన్నారు. గో సేవ, గో ఆధారిత వ్యవసాయం వైపు టీటీడీ మొగ్గు చూపడం మంచి పరిణామమన్నారు.

12 సమస్యలను టీటీడీ పరిష్కరించాల్సి ఉంది: ఎమ్మెల్సీ మాధవ్

తిరుమల: 7 సంవత్సరాలుగా 12 సమస్యలను టీటీడీ పరిష్కరించాల్సి ఉందని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. అసంపూర్తి వాగ్దాలను త్వరగతిన అమలు చేయాల్సిన బాధ్యత టీటీడీ దేనన్నారు. గో సేవ, గో ఆధారిత వ్యవసాయం వైపు టీటీడీ మొగ్గు చూపడం మంచి పరిణామమన్నారు. టీటీడీ ప్రవేశపెడుతున్న వస్తువులను దేశ, విదేశాల్లో విక్రాయించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  ఎండోమెంట్ యాక్ట్ 30 ప్రకారం టీటీడీలో పని చేస్తున్న హైందవేతరులను ఇతర ప్రదేశాలకు బదిలీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-29T20:29:38+05:30 IST