రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత

ABN , First Publish Date - 2020-10-24T14:50:32+05:30 IST

రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మను సందడిగా జరుపుకోవాల్సిన సమయంలో వరదలు, కరోనా కలవరపెడుతున్నాయన్నారు. గౌరమ్మ దయతో ప్రజల కష్టాలు తీరాలని  ప్రార్థిస్తున్నానని కవిత పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-24T14:50:32+05:30 IST