ఈ నెల 9న కొండగట్టుకు మరోసారి ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-03-07T17:38:10+05:30 IST

జగిత్యాల: ఈ నెల 9న కొండగట్టుకు మరోసారి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో

ఈ నెల 9న కొండగట్టుకు మరోసారి ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల: ఈ నెల 9న కొండగట్టుకు మరోసారి ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రామకోటి స్థూపానికి భూమిపూజ నిర్వహించనున్నారు. కొండగట్టు అంజన్న దేవాలయం నుంచి హిందూ రాజకీయ వ్యూహాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్త హనుమాన్ పారాయణం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండు పార్టీలూ.. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ముందుకు సాగుతున్నాయి.




Updated Date - 2021-03-07T17:38:10+05:30 IST