కేసీఆర్‌కు సీఎం పదవి అంబేద్కర్‌ పెట్టిన భిక్ష: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-14T19:26:03+05:30 IST

కేసీఆర్‌కు సీఎం పదవి అంబేద్కర్‌ పెట్టిన భిక్ష: జీవన్‌రెడ్డి

కేసీఆర్‌కు సీఎం పదవి అంబేద్కర్‌ పెట్టిన భిక్ష: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్‌కు సీఎం పదవి అంబేద్కర్‌ పెట్టిన భిక్ష అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మహనీయులకు నివాళులర్పించే ఓపిక కేసీఆర్‌కు లేకపోవటం ఆయన విజ్ఞత అన్నారు. ఐదేళ్లు గడుస్తున్నా అంబేద్కర్‌ విగ్రహం అంచనాలకే పరిమితమైందని చెప్పారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాకే..నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని సూచించారు. 

Updated Date - 2021-04-14T19:26:03+05:30 IST