కోరుట్ల MLA విద్యాసాగర్‌రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-08T13:42:00+05:30 IST

కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నేడు) తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు

కోరుట్ల MLA విద్యాసాగర్‌రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం

జగిత్యాల: కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నేడు) తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్పగాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్‎లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-01-08T13:42:00+05:30 IST