రైతు బజార్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2020-03-28T17:29:43+05:30 IST

గుంటూరు: తెనాలిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన రైతు బజార్లను నేడు ఎమ్మెల్యే శివకుమార్ తనిఖీ చేశారు.

రైతు బజార్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శివకుమార్

గుంటూరు: తెనాలిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన రైతు బజార్లను నేడు ఎమ్మెల్యే శివకుమార్ తనిఖీ చేశారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. రైతు బజార్లలో ప్రజలకు కూరగాయలు ఎలా అందిస్తున్నారనేది వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 


Updated Date - 2020-03-28T17:29:43+05:30 IST