ఎమ్మెల్యే Shankar narayanaకు చుక్కెదురు

ABN , First Publish Date - 2022-05-24T19:06:23+05:30 IST

జిల్లాలోని గోరంట్ల మండలం గోపి దేవరపల్లిలో ఎమ్మెల్యే శంకర నారాయణకు చుక్కెదురైంది.

ఎమ్మెల్యే Shankar narayanaకు చుక్కెదురు

శ్రీ సత్యసాయి: జిల్లాలోని గోరంట్ల మండలం గోపి దేవరపల్లిలో ఎమ్మెల్యే శంకర నారాయణకు చుక్కెదురైంది. గడప గడప కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన శంకరనారాయణను సమస్యలపై మహిళలు నిలదీశారు. అయితే సమాధానం చెప్పలేకపోయిన ఎమ్మెల్యే... మహిళల తలపై చేయి వేసి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-05-24T19:06:23+05:30 IST