హైదరాబాద్: ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కేసు కోర్టు కొట్టివేసింది. 2017లో మహబూబాబాద్‌లో శంకర్ నాయక్‌పై కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కొట్టివేసింది. శంకర్‌నాయక్‌పై అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వీగిపోయింది.