రాజాసింగ్‌ రోడ్‌ షోను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-11-29T16:07:44+05:30 IST

రాజాసింగ్‌ రోడ్‌ షోను అడ్డుకున్న పోలీసులు

రాజాసింగ్‌ రోడ్‌ షోను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రోడ్‌ షోను పోలీసులు అడ్డుకున్నారు. గౌతంనగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వాహనాలను అడ్డుకున్నారు. సౌండ్‌ సిస్టంకు పర్మిషన్‌ లేదంటూ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2020-11-29T16:07:44+05:30 IST