ఎమ్మెల్యే రాజన్నదొరకు స్వల్ప అస్వస్థత

ABN , First Publish Date - 2022-04-04T16:32:11+05:30 IST

సాలూరు సీనియర్ శాసనసభ్యులు రాజన్నదొరకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

ఎమ్మెల్యే రాజన్నదొరకు స్వల్ప అస్వస్థత

పార్వతీపురం: సాలూరు సీనియర్ శాసనసభ్యులు రాజన్నదొరకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రాజన్నదొర చికిత్స పొందుతున్నారు. శరీరం అలసట చెందటం వలన బి.పి డౌన్ అయిందని వైద్యులు చెబుతున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. జిల్లా ఆవిర్భావం సందర్భంగా జరుగుతున్న వి.సిలో మధ్యలో నుంచి తనంతటతానుగా ఎమ్మెల్యే రాజన్నదొర ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-04T16:32:11+05:30 IST