వరంగల్: తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-03T16:03:16+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వరంగల్: తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

వరంగల్: స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొత్త చీరలు కొనిచ్చి అవ్వ-అయ్యా, అత్తా-మామ, భర్త కూడా అవుతుండని కామెంట్ చేశారు. లింగాల ఘనాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-10-03T16:03:16+05:30 IST