హైదరాబాద్: జంట నగరాల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. భాగ్యనగరాన్ని నిర్మించిన కార్మికులకు ఇళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇందిరానగర్‌లో పర్యటించి బస్తీవాసుల బాధలు తెలుసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు లోకల్ సమస్యలు పట్టడంలేదన్నారు.
ఇవి కూడా చదవండి