పోషకాహార కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-06-24T05:43:49+05:30 IST

మంగళదాస్‌నగర్‌ మున్సిపల్‌ పాఠశాల ఆవరణలో వరల్డ్‌ విజన్‌(ఇండియా) వారి సౌజన్యంతో క్షయ రోగులకు బుధవారం పోషకాహార కిట్లను ఎమ్మెల్యే ముస్తాఫా చేతుల మీదుగా పంపిణీ చేశారు.

పోషకాహార కిట్ల పంపిణీ
పోషకాహారాలను అందజేస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పౌష్టికాహారం పంపిణీ

గుంటూరు, జూన్‌ 23: మంగళదాస్‌నగర్‌ మున్సిపల్‌ పాఠశాల ఆవరణలో వరల్డ్‌ విజన్‌(ఇండియా) వారి సౌజన్యంతో క్షయ రోగులకు బుధవారం పోషకాహార కిట్లను ఎమ్మెల్యే ముస్తాఫా చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ కో ఆర్డినేటర్లు తోడేటి మురళి, ప్రవీణ్‌కుమార్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు ప్రియాంక, అమూల్య, కార్పొరేటర్‌ పఠాన్‌ రిహానా, నూర్‌ఖాన్‌ తదితరులున్నారు.  

Updated Date - 2021-06-24T05:43:49+05:30 IST