బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారు: మాగంటి గోపీనాథ్

ABN , First Publish Date - 2022-07-11T21:51:57+05:30 IST

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు

బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారు: మాగంటి గోపీనాథ్

హైదరాబాద్: తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు.వర్షాకాలం రావడంతో నగర ప్రజలు సంజయ్ ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్ సమయంలో చెప్పినట్టుగా జీహెచ్ఎంసి పరిధిలో విపత్తుల సమయంలో 25వేలు, బండి పోతే బండి ఇస్తారా ఇప్పుడు అని ప్రశ్నించారు.మతాల పేరుతో రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.శ్రీలంక లో పట్టిన గతే బీజేపీ నేతలకు పడుతుందన్నారు.మీ రాష్ట్రాల్లో దళిత బందు ఇవ్వండని సవాల్ విసిరారు.మీకంటే ముందే రజాకార్ల సినిమా నేను తీస్తాను.అసలు నిజాం గురించి మీకు తెలుసా? అన్నారు.బండి సంజయ్ ఓ వెధవ, సీఎం తో పోల్చొద్దని అన్నారు. 

Updated Date - 2022-07-11T21:51:57+05:30 IST