అత్యవసరం అయితేనే బయటికి రావాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-10-15T07:10:07+05:30 IST

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినందున అత్యవసరం అయితేనే బయటికి రావాలని, ప్రయాణాలను

అత్యవసరం అయితేనే బయటికి రావాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల: భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినందున అత్యవసరం అయితేనే బయటికి రావాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాల అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-15T07:10:07+05:30 IST